జీవిత సూక్తులు

꧁♾️•••••┉━❀🕉️❀┉┅•••••♾️꧂
🌹🙏🌹


*జీవితంలో ప్రతీ కష్టానికి ఒక కారణం ఉంటుంది.*
*కానీ...*
*ప్రతి కష్టం దాటడానికి ఒక అవకాశము ఉంటుంది.*
*నీ మేలు కోరేవారు ఎప్పుడూ నిను అనుసరిస్తూనే వుంటారు. వారిని వెదికి పట్టుకోవడం నీ విజ్ఞత.*

*సూర్య*

🌹🙏🌹
꧁♾️•••••┉━❀🕉️❀┉┅•••••♾️꧂