అనంత గోవింద దాస ట్రస్టు సంజన్యంతో 06-06-21నాడు , ట్రస్టు ఎ.పి , కార్యవర్గ సభ్యులు గౌ# గుంటి శ్రీనివాసరావు గారు , చీరాల సిండికేట్ కాలనీ వాసులు కరోనా సమయంలో ఉపాధి కోల్పోయిన 150 కుటుంబాలవారికి నిత్యావసర సరుకుల పంపిణీ చేయడం జరిగింది, ముఖ్య అతిథిగా చీరాల డిఎస్పీ గౌ# శ్రీ కాంత్ గారు, విశిష్ట అతిథిగా బిసి కార్పొరేషన్ మెంబర్ గౌ # ముసలయ్య గారు, తదితర సభ్యులు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేసినందుకు శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు. అనంత గోవింద దాస ట్రస్టు !!
|